6 లైన్లుగా కాదు.. 8 లైన్లుగా రహదారి నిర్మాణం: మంత్రి
HYD: తెలంగాణ రోడ్ల అభివృద్ధికి భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మొత్తం రూ.60,799 కోట్లతో రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రూ.36,000 కోట్లతో రీజినల్ రింగ్ రోడ్, గతంలో 6 లైన్లుగా నిర్ధారించిన HYD-VJA హైవేను ప్రస్తుతం రూ.10,400 కోట్లతో 8 లైన్లుగా విస్తరించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.