'సర్టిఫికెట్ కోర్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి'

'సర్టిఫికెట్ కోర్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి'

ADB: డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలను వచ్చే ఎడాది జనవరిలో నిర్వహించినట్లు ఆదిలాబాద్ డీఈవో రాజేశ్వర్ తెలిపారు. డిసెంబర్ 5లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు రాయాలనుకునేవారు bse.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.