అడ్తి అసోసియేషన్‌ను అభినందించిన మాజీ మంత్రి

అడ్తి అసోసియేషన్‌ను అభినందించిన మాజీ మంత్రి

SRPT: సూర్యాపేటలో నూతనంగా ఎన్నికైన అగ్రికల్చర్ మార్కెట్ అడ్తి అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులు ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.