డిసెంబర్ 6న వాహనాల వేలం

డిసెంబర్ 6న వాహనాల వేలం

CTR: బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుబడ్డ వివిధ వాహనాలు వేలం వేయనున్నట్లు పలమనేరు రూరల్ సీఐ పరశురాముడు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం ఏడు ద్విచక్ర వాహనాలు, మూడు కార్లు వేయనున్నామన్నారు. వాహనాల వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ. 2 వేల డిపాజిట్ చెల్లించి గంగవరం పోలీస్ స్టేషన్‌లో 6న ఉదయం 10 గంటలకు హాజరై వేలం పాడవచ్చని తెలిపారు.