ఓల్డ్ రామచంద్రపురంలో పర్యటించిన కార్పొరేటర్

ఓల్డ్ రామచంద్రపురంలో పర్యటించిన కార్పొరేటర్

SRD: ఓల్డ్ రామచంద్రపురం బస్తీలో డ్రైనేజీ పైప్‌లైన్ పనులతో రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని స్థానికులు ఆరోపించారు. దీనిపై స్పందించిన కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ బస్తీ పర్యటించి సమస్యలను పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు కోసం నిధులు మంజూరు అయ్యాయని, 2 రోజుల్లో రోడ్ పనులు స్టార్ట్ చేస్తామని కార్పొరేటర్ శుక్రవారం హామీ ఇచ్చారు.