VIDEO: నల్ల పోచమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం
KMM: 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న శుభసందర్భంగా,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులను అమ్మవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయం వృద్ధి చెంది, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరాలని ఆకాంక్షించారు.