ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

GDWL: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వరి ధాన్యం కొనుగోలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 87 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ నెల 9వ తేదీ నుండి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులకు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే నగదు చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు.