కరాచీలో చిక్కుకున్న 8 మంది భారతీయులు

కరాచీలో చిక్కుకున్న 8 మంది భారతీయులు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అనేక ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని దారి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో 8 మంది భారతీయులు పాకిస్తాన్ కరాచీ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్నట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ముగ్గురు తమ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్లు తెలిపింది. మిగతావారి వివరాలు తెలియాల్సి ఉంది.