HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: ఆలయాల పరిసరాల్లో రాజకీయ జెండాలు నిషేధించాలి: రేవంత్
✦ గజ్వేల్‌లో KCR క్యాంపు ఆఫీస్‌పై కాంగ్రెస్ శ్రేణుల దాడి
✦ క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం ఛైర్మన్ పీఠాలు BRS కైవసం
✦ AP: పార్టీకి చెడ్డ పేరు తెస్తే సస్పెండ్: చంద్రబాబు
✦ జగన్‌తో వివాదం రాజకీయంగా నాకు నష్టమే: RRR
✦ యుద్ధంపై కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది: మోదీ