VIDEO: సమస్యలను పరిష్కరించాలని హమాలీలు నిరసన

VIDEO: సమస్యలను పరిష్కరించాలని హమాలీలు నిరసన

VZM: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో హమాలీలు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. ప్రతి నెల స్టేజ్-2 బిల్లు 10వ తేదీలోపు జమ చేయాలన్నారు. అన్ లోడింగ్ బిల్లు కాంట్రాక్టర్ పేరుతో కాకుండా తమ ఖాతాలో జమ చేయాలన్నారు. తమకు బయోట్రిక్ నుంచి మినహాయించాలని, అలాగే వారానికి ఒక రోజు సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు.