విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక దృష్టి సారించాలి: డీఎస్పీ

విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక దృష్టి సారించాలి: డీఎస్పీ

కోనసీమ: విద్యార్థినుల రక్షణకై మహిళా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. అమలాపురం సత్యసాయి కళ్యాణ మండలం‌లో గురువారం అమలాపురం డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల రక్షణ, స్కూల్‌కి వెళ్లే ఆడపిల్లల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు.