ప్రజా సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

ప్రజా సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

MBNR: ప్రజా ప్రభుత్వంలో సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలం ఇప్పలపల్లిలో తాగునీటిబోర్లు, నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గత BRS ప్రభుత్వనిర్వాకం మూలాన ఆర్థికవ్యవస్థ చిన్నభిన్నంగా ఉన్న, అన్ని వర్గాల సంక్షేమం తో పాటు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.