నామినేషన్ దాఖలు చేసిన వినోద్

నామినేషన్ దాఖలు చేసిన వినోద్

KNR: పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. అయన వెంట ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ కి నగర మేయర్ వై.సునీల్ రావు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలియజేశారు.