రోడ్డు ప్రమాదాలపై యువకుడు వినూత్నంగా అవగాహన

రోడ్డు ప్రమాదాలపై యువకుడు వినూత్నంగా అవగాహన

HYD: డ్రైవింగ్ చేస్తున్నపుడు మనం సక్రమంగా వెళ్తున్న కొన్ని సార్లు ఎదుటి వాళ్లు చేసిన తప్పులకు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాహనదారులకు వినూత్నంగా అవగాహన కల్పించాడు ఓ యువకుడు. మూసాపేట్‌కు చెందిన నవీన్ అనే వ్యక్తి.. 'రూల్స్ ఎప్పుడు ఇబ్బందికరంగానే అనిపిస్తాయి. కానీ అవే మన ప్రాణాల్ని కాపాడుతాయని గుర్తుపెట్టుకోండి' అని ప్లకార్డుతో రోడ్డుపై అవగాహన కల్పించాడు.