వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

SKLM: పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామం వండాన శేఖర్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారికి స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కండువాలు కప్పారు. సర్పంచ్ రామ భుక్త తోపాటు వార్డ్ మెంబర్లు, 100 కుటుంబాలు టిడిపిలో చేరారు.