చంద్రపాల్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యేల నివాళులు
NLG: మాడుగులపల్లి మండలం చిరుమర్తికి చెందిన గామిడి చంద్రపాల్ రెడ్డి బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA భాస్కర్ రావు, మరో మాజీ MLA విజయసింహారెడ్డి గురువారం గ్రామానికి వెళ్లి చంద్రపాల్ రెడ్డి పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.