'ప్రపంచంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత HYDకు ఉంది'
HYD: గ్లోబల్ సమ్మిట్‌ను ఉద్దేశించి మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత HYDకు ఉందని అన్నారు. టూరిజం హబ్‌కు తెలంగాణ నిలయమని, విజన్ డాక్యుమెంట్‌లో టూరిజంపై ప్రస్తావించామని, అన్ని రకాలుగా టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో సైతం టూరిజంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.