పంచాయతీరాజ్ సదస్సుకు జెడ్పీటీసీలు

VZM: పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆహ్వానం మేరకు గురువారం గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల జెడ్పీటీసీలు గార తౌడు, వర్రి నరసింహమూర్తి, వాకాడ శ్రీనివాస్, శీర అప్పలనాయుడులు అమరావతి వెళ్లారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో సత్యనారాయణను కలిసి అభినందించారు.