మేజర్ డ్రైన్ కాలువలో జంతు కళేబరాలు

మేజర్ డ్రైన్ కాలువలో జంతు కళేబరాలు

కోనసీమ: అమలాపురం పట్టణంలో ఉన్న కుమ్మర కాలువ మేజర్ డ్రైన్‌లో నారాయణపేట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జంతు కళాబరాలను పడేశారు. దీంతో తీవ్ర దుర్గంధంతో అవస్థలు పడుతున్నామని ఆ ప్రాంతవాసులు అంటున్నారు. ఈ దుర్గంధంతో రోగాల బారిన పడే అవకాశం ఉందని, అధికారులు స్పందించి కళేబరాలను తొలగించాలని కోరుతున్నారు.