VIDEO: డిపోలకే పరిమితమైన బస్సులు
SRD: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సంగారెడ్డి డిపోలోని బస్సులు నిలిచిపోయాయి. రెండో రోజు ఇవాళ ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటికి రాలేదు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిన డ్రైవర్లు కండక్టర్ల నియామకాలను చేపడుతున్నట్లు డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు.