ఆకట్టుకున్న బ్రహ్మంగారి వీధి నాటకం
NRPT: మరికల్ మండల కేంద్రంలో ప్రదర్శిస్తున్న శ్రీశ్రీశ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వీధి నాటకం ఆకట్టుకుంది. బెల్లంకొండ వీరన్న సారాద్యం ప్రదర్శిస్తున్న ఈ వీధి నాటకానికి అపూర్వ స్పందన లభించింది. మొదటిరోజు స్వామి జననం వరకు ప్రదర్శన కొనసాగింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అభయాంజనేయ భక్తమండలి సభ్యులు కోరారు.