విగ్రహాల తరలింపులో ఈ జాగ్రత్తలు పాటించండి

HYD: విగ్రహాల తరలింపులో ప్రమాదాలు జరుగుతుండడంతో అధికారులు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు
★ విగ్రహాల ఎత్తును బట్టి రూట్‌ను ఎంచుకోవాలి
★ విద్యుత్ లైన్ల నుంచి కనీసం 2 అడుగుల దూరం పాటించాలి
★ క్రేన్లు, ట్రక్కులు, మెటల్ విగ్రహాల తరలింపులో అప్రమత్తంగా ఉండాలి
★ మండపాలకు కరెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి, కరెంట్ పనులు చేసేటప్పుడు పరిసరాలను పరిశీలించాలి