గ్రామాలలో నాటుసారా నిర్మూలనపై అవగాహన

గ్రామాలలో నాటుసారా నిర్మూలనపై అవగాహన

CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గం,పెద్ద తయ్యూరు గ్రామంలో కార్వేటినగరం ఎక్సైజ్ సీఐ శిరీష దేవి ఆధ్వర్యంలో నాటు సారా తయారీ నిర్మూలనపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సారాయి, గుట్కా, గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవోదయ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.