తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నాళ్ళం

తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నాళ్ళం

WGL: తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నాళ్ళం సంపత్ కుమార్ గౌడ్‌ను నియమించారు. ఈ మేరకు సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. గౌడ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని సంపత్ కుమార్ గౌడ్ తెలిపారు.