హత్యకు గురైన వ్యక్తికి నివాళులర్పించిన MLA

హత్యకు గురైన వ్యక్తికి నివాళులర్పించిన MLA

KRNL: హత్యకు గురైన ఆఫీసర్ సతీష్‌కు పత్తికొండ MLA కెయి శ్యాంబాబు ఇవాళ నివాళులర్పించారు. తిరుమల హుండీ దొంగతనం కేసులో పెద్ద పెద్ద నేతల పేర్లు బయటపడతాయని, వైసీపీ నాయకులు విచారణ లేకుండానే ఆత్మహత్య అని ప్రకటించినట్లు ఆయన ఆరోపించారు. ప్రజలు YCP శవరాజకీయాలను తిరస్కరించి, నీతి నిజాయితీ గల పార్టీకి మద్దతిచ్చి, పత్తికొండ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.