నంది కోట్కూరులో మెగా రక్తదాన శిబిరం

NDL: నందికోట్కూరులోని అల్వాల కళ్యాణ మండపం నందు రాజయెగిని ప్రకాశమణి 18వపుణ్య స్మృతి నిర్వహించారు. సోమవారం ఎమ్మెల్యే జయసూర్య హాజరై, యెగిని చిత్రపట్టానికి పూల మాల వేసి, మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మార్కెట్ యార్డు డైరెక్టర్ మాండ్ర సురేంద్ర రెడ్డి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.