VIDEO: పుంగనూరులో సదరన్ క్యాంప్

VIDEO: పుంగనూరులో సదరన్ క్యాంప్

CTR: పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం సదరన్ క్యాంపు జరిగింది. సదరన్ స్లాట్‌లో బుక్ చేసుకున్న వారికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆర్తో డాక్టర్ మధుమోహన్ రిపోర్టులను పరిశీలించి ప్రత్యేక వైద్య పరీక్షలు చేశారు. క్యాంపుని ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ హరగోపాల్ పర్యవేక్షించారు.