వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాకు చెందిన ప్రయాగ్ తివారి మేనల్లుడు పారిక్ పెళ్లి కుమారుడి వేడుకలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు-శివాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు పాల్వాయి రాజ్యలక్ష్మి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.