సెన్సస్–2027 రాష్ట్ర స్థాయి సమీక్షలో పాల్గొన్న కలెక్టర్

సెన్సస్–2027 రాష్ట్ర స్థాయి సమీక్షలో పాల్గొన్న కలెక్టర్

WGL: హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సెన్సస్–2027 రాష్ట్ర స్థాయి గృహ జాబితా & గృహ గణన తొలి దశ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సమావేశంలో గృహ జాబితా ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడం, డేటా సేకరణలో పలు విషయాలు సమీక్షలు వివరించినట్లు ఆమె తెలిపారు.