'అమరావతిపై వైసీపీ రోజుకోలా మాట్లాడుతోంది'

'అమరావతిపై వైసీపీ రోజుకోలా మాట్లాడుతోంది'

AP: అమరావతిపై వైసీపీ రోజుకోలా మాట్లాడుతోందని మంత్రి నారాయణ అన్నారు. మూడు ముక్కలాట ఆడి రాష్ట్ర భవిష్యత్‌తో ఆడుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పదాన్ని తీసుకొచ్చారని తెలిపారు. మావిగన్‌కు ఖర్చు తక్కువ అవుతుందని అంటున్నారని పేర్కొన్నారు. HYDలో సచివాలయాన్ని మొదట రూ.615 కోట్లతో అంచనా వేసినా.. అది పెరిగిందని వెల్లడించారు.