HYDలో G+5 నుంచి G+10 అంతస్తుల్లో ఇందిర ఇండ్లు..?

HYDలో G+5 నుంచి G+10 అంతస్తుల్లో ఇందిర ఇండ్లు..?

HYD: హైదరాబాద్ మహానగరంలో G+5 నుంచి G+10 వరకు బహుళ అంతస్తుల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరమైన స్థలాలు సేకరించి, నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో సుమారు 4.22 లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచినట్లు వివరించారు.