VIDEO: ఘనంగా సామూహిక వందేమాతర గీతాలాపన

VIDEO: ఘనంగా సామూహిక వందేమాతర గీతాలాపన

MNCL: వందేమాతరగీతం 150వ వసంతోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులచే సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.