నవంబర్ 7న రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశం
E.G: నవంబర్ 7వ తేదీన రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని PGRS హాల్‌లో రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఏర్పాటు సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తూ.గో జిల్లా యూనిట్ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహింస్తున్నట్లు చెప్పారు. సభ్యత్వం కలిగిన వారు హాజరు కావాలన్నారు.