11 వేల RRB ఉద్యోగాలకు నోటిఫికేషన్

11 వేల RRB ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి RRB రంగం సిద్ధంచేసింది. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ప్రకటన ఇచ్చింది. జోన్ల వారీగా సికింద్రాబాద్(SCR)లో 674 పోస్టులు ఉండగా.. ఆసక్తి, అర్హత గలవారు మే 15-జూన్ 14 మధ్య అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా ఏజ్‌లో సడలింపు కలదు. సైట్: https://www.rrbapply.gov.in/