నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ వెంకచాచలం(మం)లో వైసీపీ నాయకుడిపై దాడిని ఖండించిన మాజీ మంత్రి కాకాని
➦ నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంతో సమీక్ష నిర్వహించిన కమిషనర్ నందన్
➦ పొదలకూరు(మం)లో హెచ్పీ పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
➦ కోవూరులో ఇంటి స్లాబ్ కూలి కర్పెంటర్ మృతి