రోడ్లపైనే చెత్త.. పట్టించుకోని అధికారులు

రోడ్లపైనే చెత్త.. పట్టించుకోని అధికారులు

WNP: పట్టణంలోని 33వ వార్డు వల్లబ్‌నగర్‌లో కొందరు కాలనీవాసులు చెత్త, మిగిలిపోయిన అన్నం రోడ్లపైనే పారవేయడంతో దుర్గంధం వెదజల్లుతుంది. మున్సిపల్ సిబ్బందికి చెత్తను తొలగించాలని విజ్ఞప్తి చేసిన తొలగించడంలేదని కాలనీవాసి పోలిశెట్టి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై చెత్తనుపారవేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.