ఘాట్ రోడ్డులో గ్యాస్ ట్యాంకర్ లీక్

ఘాట్ రోడ్డులో గ్యాస్ ట్యాంకర్ లీక్

PPM: పాచిపెంట మండలం పీ.కోనవలస ఘాట్ రోడ్‌లో హైడ్రాలిక్ గ్యాస్ లారి లీక్ ఐన సంఘటన మంగళవారం చోటు చేసుకొంది. సాలూరు ఫైర్ ఆఫీసర్ కే.రాజారావు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిశా నుండి సాలూరు వైపు వస్తున్నా హైడ్రాలిక్ గ్యాస్ లారి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి కొండకు డీ కొట్టడంతో ట్యాంకర్‌కు కన్నం పడి గ్యాస్ లీక్ అయ్యింది. సకాలంలో అధికారులు స్పందించడంతో ప్రమాదం తప్పింది.