VIDEO: నర్సీపట్నంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ

VIDEO: నర్సీపట్నంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ

AKP: నర్సీపట్నంలో ఇవాళ ఉదయం క్రైస్తవ సోదరులు ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఏడాది ఈస్టర్ ముందు రోజు ఐక్య క్రైస్తవ సంఘాలు ర్యాలీ నిర్వహిస్తుంటాయి. సి బి ఎం కాంపౌండ్ నుంచి బయలుదేరిన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగింది. ర్యాలీలో భక్తి గీతాలు ఆలపిస్తూ క్రీస్తును ఆరాధిస్తూ పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు.