లక్ష చామంతి పూలతో భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన

లక్ష చామంతి పూలతో భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు ఏడవరోజు అమ్మవారికి లక్ష తెల్ల చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.