'కొండకర్ల ఆవను పర్యావరణ హితంగా పరిరక్షించాలి'
VSP: కొండకర్ల ఆవను పర్యావరణ హితంగా ఉంచాలని జనసేన రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఆవను సందర్శించిన ఆయన ఆవలో ఆక్రమణలు తొలగించాలన్నారు. వ్యర్థాలు రానీయకూడదని, ప్రకృతి ఆధారిత పంటలను ప్రోత్సహించాలని కోరారు.