VIDEO: నాచగిరి క్షేత్రంలో ధార్మిక కార్యక్రమాలు
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీకమాసం పురస్కరించుకుని ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఆలయ ఈవో విజయరామారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. శనివారం చేపట్టిన నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.