VIDEO: 'ఆ టీచర్ మాకొద్దు బాబోయ్'
KKD: పాఠశాలకు కొత్త ఉపాధ్యాయుడు వస్తున్నారంటే అందరూ ఘనంగా స్వాగతం పలుకుతారు. కానీ తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో మాత్రం దానికి భిన్నంగా ఒక టీచర్ పాఠశాలకు కొత్తగా వస్తున్నారని తెలిసి గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలు అభియోగాలు ఎదుర్కొంటున్న టీచర్ మాకు వద్దంటూ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు అధికారులకు విన్నవించారు.