సెర్ప్ పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

సెర్ప్ పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

AP: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పని తీరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.16,846 కోట్ల బ్యాంక్ రుణాలు మంజూరు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. హైఫర్ ఇంటర్నేషనల్, వాసన్, కాల్గుడి, బ్రెడ్స్ సంస్థల ద్వారా వంద రైతు ఉత్పత్తి సంస్థలు బలోపేతం చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్‌ల ఏర్పాటుపై మాట్లాడారు.