విధుల్లో అలసత్వం.. ఎస్పీ ఆఫీసుకు తిరుమలగిరి ఎస్సై అటాచ్

విధుల్లో అలసత్వం.. ఎస్పీ ఆఫీసుకు తిరుమలగిరి ఎస్సై అటాచ్

SRPT: తిరుమలగిరి ఎస్సై వెంకటేశ్వర్లును ఎస్పీ కార్యాలయానికి ఈరోజు అటాచ్ చేశారు. ఈ మేరకు మల్టీ జోన్ 2 ఐజీ కార్యాలయం నుంచి ఉత్వర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఎస్సై విధుల నుంచి రిలీవై ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.