జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: ఆనం

జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: ఆనం

AP: వైసీపీ నేతలు భగవంతుడిని సైతం రాజకీయాల్లోకి లాగుతున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలంతా హిందూ ధర్మాన్ని విమర్శల పాలు చేయటమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆరోపణలు ఎదుర్కోలేక జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.