చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పాకాల మామిడితోటలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
➢ సోమలలో ఈతకు వెళ్లి యువకుడు మృతి
➢ జిల్లా పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్‌ జయంతి వేడుకలు
➢ ఎన్ని అడ్డంకులు వచ్చిన అమరావతే మన రాజధాని: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల