VIDEO: రాజగోపురంలో అమ్మవారికి దశమి పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగసానిపల్లి శివారులోని శ్రీ ఏడుపాయల రాజగోపురంలో ఆలయం ప్రధానార్చకులు శంకర శర్మ ఆధ్వర్యంలో వన దుర్గ భవాని మాతకు దశమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్షం భృగువాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాల పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళహారతి సమర్పించారు.