వైసీపీ క్రమశిక్షణ కమిటీ మెంబర్ గా కైలే

కృష్ణా: వైసీపీ అధినేత YS జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్‌ను వైసీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా కైలా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన జగన్‌కు కృతజ్ఞతలు అని తెలిపారు.