VIDEO: 'ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి'

VIDEO: 'ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి'

హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి,కమలాపూర్, ఎల్కతూర్తి మండలాల్లో ఈ నెల 11వ తేదీన జరిగే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహా శబరీష్ MPDOలను ఆదేశించారు. సోమవారం MPDOలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.