VIDEO: వైభవంగా శ్రీ సీతారాముల పల్లకి ఊరేగింపు

VIDEO: వైభవంగా శ్రీ సీతారాముల పల్లకి ఊరేగింపు

ADB: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రుల పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలోని పలు వీధుల్లో పల్లకి ఊరేగింపు కార్యక్రమం రమణీయంగా కొనసాగింది. డీజే చప్పుళ్లకు అనుగుణంగా రామనామ స్మరణతో కొనసాగిన ఊరేగింపుతో ఆధ్యాత్మిక కార్యక్రమం నెలకొంది.